Micromax IN Note 1& IN 1B: అత్యంత తక్కువ ధరలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు 

Wednesday, December 16, 2020 02:15 PM Technology
Micromax IN Note 1& IN 1B: అత్యంత తక్కువ ధరలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు 

దేశీయ స్మార్ట్‌ఫోన్‌  తయారీ సంస్థ మైక్రోమాక్స్‌  ఇన్‌  బ్రాండ్‌ పేరుతో నోట్‌ 1, 1బీ స్మార్ట్‌న్లను లాంచ్‌ చేసింది.  మార్కెట్లో పోటీ ధరలకు భిన‍్నంగా బడ్జెట్‌ ధరల్లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది.  గేమింగ్‌ అనుభవం కోసం 1బీ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఫస్ట్‌ సేల్‌ నవంబరు 26 నుంచి ప్రారంభం కానుంది. 

ఇన్‌1 బీ ఫీచర్లు, ధర

2 జీబీ ర్యామ్‌,  32 జీబీ స్టోరేజ్‌ ధర 6999
2 జీబీ ర్యామ్‌,  64 జీబీ స్టోరేజ్‌ ధర 7999
6.5 హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ)
మీడియా టెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌
13+2 ఎంపీ రియర్‌ ఏఐ  కెమెరా
8 ఎంపీ  సెల్పీకెమెరా
5000 ఎంఏహెచ్‌  బ్యాటరీ
పర్పుల్, బ్లూ , గ్రీన్ రంగుల్లో లభ్యం.

ఇన్‌ నోట్‌ 1ఫీచర్లు, ధర

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర  రూ.  10999
4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర  రూ.  12499
6.67హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ)
ఆండ్రాయిడ్‌ 11, 12 అప్‌గ్రేడ్‌ చేసుకునే అవకాశం
మీడియా టెక్‌ హీలియో జీ 85 ప్రాసెసర్‌
48+5+2+2ఎంపీ క్వాడ్ రియర్‌ ఏఐ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
18 వా (టైప్-సి)
 గ్రీన్ , వైట్ కలర్స్‌లో లభ్యం.
 

For All Tech Queries Please Click Here..!