రైలు పెట్టెలమీద ఉండే ఈ గీతల అర్ధం మీకు తెలుసా?

Thursday, July 23, 2020 08:00 AM Offbeat
రైలు పెట్టెలమీద ఉండే ఈ గీతల అర్ధం మీకు తెలుసా?

మనం రైల్వే స్టేషన్ కి లేటుగా చేరుకున్నప్పుడు , రైలు ఎక్కేటప్పుడు పొరపాటున ఒక్కోసారి జనరల్ భోగి ఎక్కుతాము ఒక్కోసారి రిజర్వేషన్ భోగి ఎక్కుతాము. అయితే మనం ఎక్కే భోగి రిజర్వేషన్ భోగినా లేక జనరల్ భోగినా తెలుసుకోవడానికి కొన్ని సులువైన పద్ధతులు ఉన్నాయి ఇవి పాటించటం వలన మనం కరెక్ట్ బోగీని సులువుగా కనుకోవచ్చు.

  • రైలు భోగి మీద టాయిలెట్ విండో పై తెలుపు లేదా పసుపు చారలు ఉంటే అది జనరల్ బోగీ గా గుర్తించాలి.
  • అదే నీలం రంగు చారలు వుంటే అది రిజర్వేషన్ భోగి లాగ గుర్తించాలి.
  • జనరల్ బోగీకి మూడు గేట్లు ఉంటాయి.
  • రిజర్వేడ్ బోగీ లకు రెండు గేట్లు ఉంటాయి.

For All Tech Queries Please Click Here..!
Topics: