పెరుగుతున్న కాంగ్రెస్ ఆధిక్యం... వెనుకబడుతున్న టీఆర్ఎస్

Tuesday, December 11, 2018 09:15 AM News
పెరుగుతున్న కాంగ్రెస్ ఆధిక్యం... వెనుకబడుతున్న టీఆర్ఎస్

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 60 స్థానాల్లో ఓటింగ్ సరళి బయటకు రాగా టీఆర్ఎస్ 33, కాంగ్రెస్ 23 మరియు బీజేపీ 1 ఇతరులు 3 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు, దేశవ్యాప్తంగానూ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ 53 స్థానాల్లో, బీజేపీ 33, బీఎస్పీ 1 మరియు  ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 23, బీజేపీ 24 స్థానాల్లో, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ 20 స్థానాల్లో కాంగ్రెస్ 14 ఆధిక్యంలో ఉన్నాయి.

For All Tech Queries Please Click Here..!