తగ్గిన పెట్రోల్ ధర : నేటి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు

Tuesday, January 29, 2019 10:00 AM News
తగ్గిన పెట్రోల్ ధర : నేటి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు

దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు మంగళవారం  (జనవరి  29) ఓ మోస్తారుగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 8 పైసలు తగ్గి రూ.71.19 కి చేరుకోగా.. డీజిల్ ధర లో ఎటువంటి మార్పు లేకుండా రూ. 66 గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోలు ధర 8 పైసలు తగ్గి రూ.76.82 ఉండగా.. డీజిల్ ధర ఎటువంటి మార్పు లేకుండా రూ.69.11 కు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లోని హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర 8 పైసలు తగ్గి రూ.75.52 మరియు డీజిల్ ధర ఎటువంటి మార్పు లేకుండా రూ.71.75 కు చేరుకున్నాయి. విజయవాడలో పెట్రోల్‌ ధర 8 పైసలు తగ్గి రూ.74.93 ఉండగా.. డీజిల్‌ ధర ఎటువంటి మార్పు లేకుండా రూ.71.39 గా ఉంది.

నగరం పేరు ప్రెట్రోల్ ధర (₹) డీజిల్ ధర (₹)
హైదరాబాద్ రూ. 75.52 రూ. 71.75
విజయవాడ రూ. 74.93 రూ. 71.39
విశాఖపట్నం రూ. 74.40 రూ. 70.35
వరంగల్ రూ. 75.12 రూ. 71.35
కరీంనగర్ రూ. 75.57 రూ. 71.77
నిజామాబాద్ రూ. 76.80 రూ. 72.47
నల్గొండ రూ. 75.53 రూ. 71.73
ఆదిలాబాద్ రూ. 77.27 రూ. 73.23
మహబూబ్ నగర్ రూ. 76.22 రూ. 72.55
మెదక్ రూ. 76.12 రూ. 72.40
ఖమ్మం రూ. 75.51 రూ. 71.71
రంగారెడ్డి రూ. 75.86 రూ. 71.75
గుంటూరు రూ. 75.30 రూ. 71.49
చిత్తూరు రూ. 75.90 రూ. 71.10
కడప రూ. 74.59 రూ. 70.74
కర్నూలు రూ. 75.50 రూ. 71.40
ప్రకాశం రూ. 74.65 రూ. 70.68
నెల్లూరు రూ. 75.72 రూ. 71.43
అనంతపురం రూ. 75.34 రూ. 71.26
ఈస్ట్ గోదావరి రూ. 74.68 రూ. 70.55
వెస్ట్ గోదావరి రూ. 75.59 రూ. 71.05
విజయనగరం రూ. 74.82 రూ. 71.11
శ్రీకాకుళం రూ. 75.46 రూ. 71.59
ముంబై రూ. 76.82 రూ. 69.11
ఢిల్లీ రూ. 71.19 రూ. 66.00

For All Tech Queries Please Click Here..!