టీడీపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Thursday, December 6, 2018 02:14 PM News
టీడీపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

అవినీతిపై టీడీపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అంతం చేయడం ఎవరి వల్ల కాదని వ్యాఖ్యానించారు. చెరువులు, డ్యామ్‌లకు నీళ్లు రావాలంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ చంద్రబాబు రావాలని ఆకాంక్షించారు. జనవరిలో హెచ్ఎల్సీ ద్వారా సింగనమల, గుత్తి, అనంతపురం, తాడిపత్రికి నీళ్లు తీసుకొస్తామన్నారు.