ఆ ఎంపీ ని నడిరోడ్డు మీద గుడ్డలూడదీసి కొడతా..!

Wednesday, February 5, 2020 11:41 AM News
ఆ ఎంపీ ని నడిరోడ్డు మీద గుడ్డలూడదీసి కొడతా..!

ఒక దళిత ఎంపీ ని నడిరోడ్డు మీద గుడ్డలూడదీసి కొడతా, వాడు పనికిమాలిన ఎంపీ,వాడెంత కుక్క అంటూ బరితెగించి మీడియాముందు మాట్లాడుతున్న కృష్ణ జిల్లా తెలుగుదేశం నాయకుడు అజయ్ చౌదరి. దళితులు చంద్రబాబు ని ఇంట్లో కూర్చొబెట్టినా ఇంకా సిగ్గురాక దళితులపైనే టార్గెట్ చేసి దాడులు చేయిస్తున్న చంద్రబాబు. అనారోగ్యం తో హాస్పిటల్ కు వెళ్లి వస్తున్న దళిత ఎంపీ నందిగం సురేష్ ను అడ్డుకొని దాడి చేసి అవమానించిన తెలుగుదేశం నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమతా సైనిక్ దళ్ తరపున డిమాండ్ చేస్తున్నాము.

సమతా సైనిక్ దళ్ అభ్యర్థులు మాట్లాడుతూ ఇలా ఒక దళిత ఎంపీ ని కించపరటం తెలుగుదేశానికి మరణశిక్ష లాంటిదే అని అన్నారు. తమ సత్తా ఏమిటో తెలుగుదేశానికి రాబోయే ఎన్నికలలో చూపిస్తాము అని అన్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: