15న డల్లాస్‌ కు పవన్

Sunday, December 9, 2018 06:20 PM News
15న డల్లాస్‌ కు పవన్

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 15న డల్లాస్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటన వివరాలను పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్‌ పార్టీ శ్రేణులకు వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.