ఆ ప్రదేశంలో పాయల్ ముద్దులాట, పబ్లిక్‌గా అందరూ చూస్తుండగానే!! నెట్టింట వైరల్ పిక్స్

Thursday, March 12, 2020 02:35 PM Entertainment
ఆ ప్రదేశంలో పాయల్ ముద్దులాట, పబ్లిక్‌గా అందరూ చూస్తుండగానే!! నెట్టింట వైరల్ పిక్స్

యంగ్ హీరోయిన్, పాల బుగ్గల పాయల్ ముద్దులాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన పిక్స్ తెగ హంగామా చేస్తున్నాయి. పైగా తన ముద్దులాటను, ఆ ముచ్చటను ఆమెనే స్వయంగా బయటపెట్టడం జనాల్లో ఆసక్తిరేకెత్తిస్తోంది. ఇంతకీ పాయల్ ముద్దులాట ఎక్కడ జరిగింది? అది ఎవరితో,? వివరాల్లోకి పోతే, Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అనతికాలంలోనే తనకంటూ సొంత ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది పాయల్ రాజ్‌పుత్. పాత్ర పరిధి ఎంతనేది చూడకుండా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ భామ, ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారింది.

For All Tech Queries Please Click Here..!