నాకు అలా చేస్తేనే ఇష్టం, కొత్త భంగిమ చెప్పి షాకిచ్చిన హాట్ హీరోయిన్..!

Friday, April 3, 2020 09:49 AM Entertainment
నాకు అలా చేస్తేనే ఇష్టం, కొత్త భంగిమ చెప్పి షాకిచ్చిన హాట్ హీరోయిన్..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ చాలా ఓపెన్‌గా ఉంటున్నారు సినిమాలలో ఆఫర్స్ కోసం ఇలా ఉండాల్సి వస్తుంది కూడా. శృంగారం అనేది జీవితంలో ఓ ముఖ్యమైన భాగం అని చెబుతూనే దాని గురించి మాట్లాడేందుకు ఏ మాత్రం బిడియం లేకుండా మాట్లాడుతున్నారు . పలువురు అందాల భామలు శృంగారం పట్ల తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా హాట్ హీరోయిన్ మలైకా అరోరా తనకిష్టమైన శృంగార భంగిమ గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే అప్పుడెప్పుడో బాలీవుడ్ మూవీ చలు ఛయ్య ఛయ్యా ఛయ్య అంటూ ప్రేక్షకులకు కొత్త మైకం పరిచయం చేసింది మలైకా అరోరా నేటికీ తన అందాలలో ఎటువంటి మార్పు కూడా రాకుండా చూసుకుంటూ లేలేతప్రాయం సొగసులతో కుర్రకారుకు కిక్కించేలా రెచ్చిపోతోంది. ఇటీవల నేహా దూపియా షోలో పాల్గొన్న మలైకా అరోరా.. సెక్స్ గురించి, తనకిష్టమైన భంగిమ గురించి చెప్పి షో నిర్వహకులతో పాటు అభిమానులుకు కూడా దిమ్మతిరిగేలా చేసింది. 

మీ ఫేవరెట్ సెక్స్ భంగిమ ఏదంటూ నేహా అడిగిన ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా సెక్స్‌ చేస్తున్నపుడు పార్ట్‌నర్‌కి తాను పైన ఉండే భంగిమ చాలా ఇష్టమని చెప్పేసింది.సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌తో పాటు గెడ్డంతో ఉన్న అబ్బాయిలంటే తనకు ఇష్టమని చెప్పింది.

For All Tech Queries Please Click Here..!
Topics: