ఖచ్చితంగా సంతోషపెడతాను అంటున్న తెలుగు హీరోయిన్

Tuesday, July 16, 2019 02:18 PM Entertainment
ఖచ్చితంగా సంతోషపెడతాను అంటున్న తెలుగు హీరోయిన్

మంచి టాలెంటెతో హీరోయిన్ గా బాగారానిస్తున్న ఐశ్వర్య రాజేష్ మన తెలుగు అమ్మాయే. ఇప్పటికే పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మొదటిసారి డైరెక్ట్ గా తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌' అనే సినిమాలో నటిస్తుంది. కాగా ఈ సినిమా పట్ల చాలా ఆసక్తిగా ఉన్నానని, తెలుగు సినిమాలో నటిస్తునందుకు చాలా ఆనందంగా ఉందని, ఖచ్చితంగా ఈ సినిమాతో తెలుగుప్రేక్షకులని ఆకట్టుకుంటానని ఐశ్వర్య రాజేష్ అన్నారు.

ఈ సినిమాలో నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో లేడీ క్రికెటర్‌ కథాంశంతో వస్తున్న ఈ విభిన్న చిత్రం అన్నివర్గాల ఆడియన్స్‌ని అలరిస్తుంది అని ఆసిదాం.

For All Tech Queries Please Click Here..!
Topics: