లారెన్స్ తమ్ముడిపై లైంగిక ఆరోపణలు, లాడ్జిలకు రమ్మని నీచంగా!! జూనియర్ ఆర్టిస్ట్ సంచలనం

Sunday, March 8, 2020 01:31 PM Entertainment
లారెన్స్ తమ్ముడిపై లైంగిక ఆరోపణలు, లాడ్జిలకు రమ్మని నీచంగా!! జూనియర్ ఆర్టిస్ట్ సంచలనం

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో లైంగిక ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్, మీటూ లాంటి ఉద్యమాల ఫలితంగా పలువురు నటీమణులు నోరు విప్పుతున్నారు. తమకు జరిగిన అన్యాయాలను, లైంగిక వేధింపులకు బాహాటంగా బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ లారెన్స్ తమ్ముడిపై లైంగిక ఆరోపణలు చేస్తూ సంచలన విషయాలు బయటపెట్టింది ఓ జూనియర్ ఆర్టిస్ట్. రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ (విన్నీ) తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ టాలీవుడ్ సైడ్ డాన్సర్, జూనియర్ ఆర్టిస్ట్ దివ్య (19) మీడియా ముందుకొచ్చింది.

For All Tech Queries Please Click Here..!