సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ F2 కానుందా? F2 టీజర్

Friday, December 14, 2018 03:10 PM Entertainment
సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ F2 కానుందా? F2 టీజర్

సంక్రాంతి అంటేనే సరదా, సంబరం సంబరానిక కుటుంబం సరదా కు సినిమా వచ్చే సంక్రాంతి బరిలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన F2 (fun& frustration) అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న F2 టీజర్ పై ఒక లుక్ వేయండి !!!