నడుమా లేక నయాగరా జలపాతమా?... యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోలపై కామెంట్స్..!

Tuesday, July 2, 2019 01:59 PM Entertainment
నడుమా లేక నయాగరా జలపాతమా?... యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోలపై కామెంట్స్..!

ఒక‌ప్పుడు తెలుగు యాంక‌ర్లు అంటే క‌ట్టుబొట్టు చాలా ప‌ద్ద‌తిగా ఉండేవాళ్లు. అప్పుడప్పుడూ ఉద‌య‌భాను లాంటి వాళ్లు వ‌చ్చి గ్లామ‌ర్ అద్దారు కానీ ఇప్ప‌టి త‌రం అయితే అందాల ఆర‌బోతలో హీరోయిన్ల‌ను కూడా వెనక్కి నెట్టేస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగులో అన‌సూయ, ర‌ష్మి వాళ్ల గ్లామ‌ర్ షోతో టీవీ స్క్రీన్‌ను వేడెక్కిస్తున్నారు. సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో వాళ్లు కూడా ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇప్పుడు శ్రీముఖి కూడా వీళ్ల జాబితాలో చేరిపోయింది.

కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించింది ఈ ముద్దుగుమ్మ. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా నటించింది, ఆ త‌ర్వాత చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌తో యాంక‌ర్‌గా కెరీర్ మొద‌లుపెట్టింది. ఇక ఇప్పుడు స్టార్ యాంక‌ర్‌గా చ‌క్రం తిప్పుతుంది. మొద‌ట్లో కాస్త ప‌ద్ద‌తిగానే ఉన్న ఈ భామ ఇప్పుడు ర‌చ్చ చేస్తుంది. ఒక్కో ప్రోగ్రామ్‌కు లక్షల వరకు రెమ్యూనరేషన్స్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక దానికి తగ్గట్లే ఇప్పుడు అందాల డోస్ కూడా పెంచేసింది.

అందాల ఆర‌బోత‌లో అన‌సూయ‌, ర‌ష్మికి గట్టి పోటీ ఇచ్చింది. ఈ మ‌ధ్యే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నడుము అందాల‌తో కాక రేపింది. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. నముడు సోయగాలు చూపిస్తూ ఊపిరి ఆపేస్తుంది ఈ బ్యూటీ. ఈ హాట్ ఫోటోస్ ట్వీట్ చేసింది శ్రీ‌ముఖి. ఇవి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

For All Tech Queries Please Click Here..!