ప్రియురాలితో బెడ్‌రూంలో శృంగారం, కిటికీలో నుంచి చూసి నగ్నంగానే చావబాదాడు.

Thursday, April 2, 2020 08:21 AM Crime
ప్రియురాలితో బెడ్‌రూంలో శృంగారం, కిటికీలో నుంచి చూసి నగ్నంగానే చావబాదాడు.

తన ప్రియురాలితో ఓవ్యక్తి ఏకాంతంగా ఉన్నాడు. బెడ్‌రూంలోకి వెళ్లి రొమాన్స్ చేస్తున్నాడు . ఇద్దరికీ ఒంటిమీద బట్టలుకూడా లేవు . ఇంతలో ఎవరో వచ్చినట్లు చప్పుడు అయ్యింది. వెంటనే లేచి కిటికీ వైపు చూశాడు ప్రియుడు. ఒక వ్యక్తి కిటికీలోంచి తొంగిచూస్తున్నట్లు కనిపించింది. ప్రియుడికి కోపం వచ్చింది వెంటనే నగ్నంగానే ప్రియుడు బయటకు వెళ్లి సదరు వ్యక్తిని పట్టుకొని చావబాదాడు. 

వివరాలలోకి వెళితే ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఫ్లోరిడాకు చెందిన విక్టర్ ఫోర్ట్ లాడర్డేల్‌లోని తన ఇంట్లో ప్రియురాలితో మంచి మూడులో ఉన్నాడు. అదే సమయంలో కిటికీ వద్ద ఏదో చప్పుడయింది. ఆ శబ్దం విన్న విక్టర్ వెంటనే నగ్నంగానే బయటకు పరిగెత్తుకొచ్చాడు. బయట కిటికీ వద్ద ఉన్న అసాద్ అకర్ అనే 57 ఏళ్ల వ్యక్తి కనిపించాడు. ప్రేమికులిద్దరూ సెక్స్ చేస్తుంటే తొంగి చూస్తున్న అసాద్‌పై విక్టర్‌ కోపంతో దాడి చేశాడు. దీంతో వీరిద్దరూ పరస్పరం కొట్లాటకు దిగారు. దీంతో విక్టర్ ప్రేయసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చేసరికి ఇద్దరు రక్తాలు కారేలా కొట్టుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అసాద్ గతంలో కూడా చాలామంది ఇళ్లలోకి అలానే చూసినట్లు కేసులు నమోదయినట్లు వెల్లడించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: