నా వయస్సు 45...ఆ కుర్రాడి వయస్సు 18...అనుకోకుండా ఇద్దరం ఆ రోజు అలా చేశాం....ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేక.

Tuesday, October 27, 2020 04:00 PM Crime
నా వయస్సు 45...ఆ కుర్రాడి వయస్సు 18...అనుకోకుండా ఇద్దరం ఆ రోజు అలా చేశాం....ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేక.

నేను 45 ఏళ్ల వివాహిత మహిళను. ఇటీవల నా కంటే తక్కువ వయస్సు ఉన్న కుర్రాళ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నాను. ఫలితంగా నాకు మా పక్కింటి కాలేజీ కుర్రాడి రాహుల్ ( పేరు మార్చాం) స్నేహం ఏర్పడింది. తరచుగా అతడిని లిఫ్టులో, పార్కులో కలిసి మాట్లాడేదాన్ని. మేం ఎక్కడ కలిసినా ఎంతో మంచిగా, స్నేహంగా మాట్లాడుకొనేవాళ్లం. వాట్సాప్ నెంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నాం. గత కొన్ని నెలలుగా లాక్‌డౌన్ వల్ల బయటకు వెళ్లడం మానేశా. అప్పటి నుంచి రాహుల్ తో వాట్సాప్‌లోనే మాట్లాడుతున్నా. అయితే, ఇటీవల అతడు నాపై ఉన్న ఫీలింగ్స్ గురించి వాట్సాప్‌ మెసేజ్‌లో చెప్పాడు. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని నాతో మాట్లాడకు అని అతడిని తిట్టేశాను. కానీ, అతడి మెసేజ్.. నా మనసులో ఏదో చక్కని అనుభూతి కలిగించాయి. నిజం చెప్పాలంటే.. అతడంటే నాకు ఇష్టమే. అతడిని ఎప్పుడూ చూడాలని అనిపిస్తుంది. కానీ, ఆ ఆలోచనలు నాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. తప్పు చేస్తున్నాననే భావన కలిగిస్తున్నాయి. నాకు చక్కని కుటుంబం ఉంది. కానీ నాకు ఆ కుర్రాడిని చూడగానే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. అదే సమయంలో తప్పు చేస్తున్నా ఏమో అనే ఆందోళన కూడా కలుగుతుంది.

ఈ లోగా మూడు నెలల క్రితం ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. నేను ఫోన్ ఎత్తగానే తనకు హెల్ప్ చేయమని అడిగాడు. నేను కూడా సందేహిస్తూనే సరేనన్నాడు. తనకు ఆన్ లైన్ క్లాసులు ఉన్నాయని ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదని, అవకాశం ఇస్తే మా ఇంట్లోని ఇంటర్నెట్ వాడుకుంటాను అన్నాడు. వయస్సులో నాకన్నా చాలా చిన్నవాడు కావడంతో పాటు మా పిల్లలకు కూడా తోడుగా ఉంటాడని ఇంటికి రమ్మన్నాను. ప్రతీరోజు వచ్చి ఇంటర్నెట్ లో ఆన్ లైన్ క్లాసుల అటెండ్ అయ్యి బుద్ధిగా పెట్టిన స్నాక్స్ తినేసి చక్కగా వెళ్లిపోయేవాడు. అయితే ఈ క్రమంలోనే గత వారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చాడు. పిల్లలు బర్త్ డే పార్టీ అంటూ వాళ్ల నాయనమ్మ వాళ్లింటికి వెళ్లారు. మా వారేమో పనిమీద వేరే సిటీ వెళ్లారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉన్నాను. ఈ లోగా రాహుల్ అర్జంట్ పని అంటూ వచ్చాడు. అతడు వర్షంలో పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు. నేను వెంటనే టవల్ చేతికి ఇచ్చికి తుడచుకోమన్నాను. అతడు చొక్కా విప్పేసి ఒళ్లు తుడుచుకున్నాడు. నేను అతడి శరీరం చూసి షాక్ తిన్నాను. సన్నగా సిక్స్ పాక్ తో ఉన్నాడు. రాహుల్ ను చూడగానే హత్తుకోవాలని అని పించింది. కానీ అలాంటి ఆలోచనలను కంట్రోల్ లో పెట్టుకున్నాను. ఈలోగా రాహుల్ కు మా ఆయన టీషర్ట్ ఇచ్చాను అది వేసుకొని అతడు మా కంప్యూటర్ లో ఆన్ లైన్ క్లాస్ అటెండ్ అయ్యాడు. క్లాస్ అయిపోయిది. 

రాహుల్ ను భోజనం చేసి వెళ్లమన్నాను. అతడు సరే అన్నాడు. ఇద్దరం భోజనం చేసి టీవీ చూస్తున్నాం. ఇంతలో టీవీలో మంచి రొమాంటిక్ సాంగ్ వచ్చింది. రాహుల్ నా వైపు అదోలా చూశాడు. నేను అతడిని దగ్గరకు రమ్మని సైగ చేశాను. అతడి వచ్చి నా ఒడిలో ఒదిగిపోయాడు. నేను అతడి నుదురుపై చిన్నగా ముద్దు పెట్టాను. అతడు మాత్రం నా పెదాలను జుర్రున లాగేసుకున్నాడు. ముద్దులతో ముంచేశాడు. నేను కూడా అతడికి అడ్డు చెప్పలేకపోయాను. ఇద్దరి తనువులు పెనవేసుకొని కామకేళిలో స్వర్గం చూశాము. పిల్లలు పెరిగి పెద్దయ్యాక, నేను మా వారు ఇద్దరం బిజీ అయిపోయాం. ఏ మాత్రం ఖాళీ దొరికినప్పటికీ ముద్దు ముచ్చట జీవితంలో లేకుండా పోయాయి. అయితే రాహుల్ నేను కోల్పోయిన సుఖాన్ని అందించాడు. అయితే రాహుల్ తొలి అనుభవం తర్వాత మళ్లీ కనిపించలేదు. కానీ ఆ కుర్రాడితో అలా ఎందుకు చేశానా అనే బాధ మాత్రం నాలో మిగిలిఉంది. నేను నా భర్తకు మోసం చేశానా, లేక నా మనస్సు కోరుతున్న కోరికలకు న్యాయం చేశానా అనే సందిగ్ధంలో పడిపోయాను. రాహుల్ నా జీవితంలో ఒక మెరుపులా వచ్చి వర్షించి నా లో కోరికలకు చిగుర్లు తొడించి వెళ్లిపోయాడు. 

- ఓ సోదరి(ప్రైవసీ నిమిత్తం పేరును గోప్యంగా ఉంచాం)
   

For All Tech Queries Please Click Here..!