కోడలు కన్య కాదా, తెలుసుకునేందుకు మామగారు శోభనం గదిలో ఏమి చేసాడంటే.!

Sunday, May 17, 2020 11:42 AM Crime
కోడలు కన్య కాదా, తెలుసుకునేందుకు మామగారు శోభనం గదిలో ఏమి చేసాడంటే.!

బాధితురాలు అర్చన ( పేరు మార్చబడినది) కు అదే పట్టణానికి చెందిన మోహన్ (పేరు మార్చబడినది) తో ఇటీవలే వివాహమైంది. కొత్త ఆశలతో అత్తారింటికి వచ్చింది. మొదటి రోజు అత్తగారు కోడలిని బాత్రూమ్‌లోకి పిలిచి అక్కడ కోడలితో అత్త అడిగిన ప్రశ్నకు కోడలికి మైండ్ బ్లాక్ అయ్యింది.

అత్తగారు కోడలిని బట్టలు విప్పమని ఆదేశించింది. దీంతో షాకైన ఆమె ఎందుకుని అడిగింది, నువ్వు కన్నెపిల్లవో కాదో తెలియాలి కదా అని చెప్పడంతో షాకైంది. నగ్నంగా ఉన్న కోడలి శరీర భాగాలను తడిమింది. అత్తగారు చేసిన పనికి కోడలికి ఒకింత బాధవేసి ఇదే విషయాన్ని భర్తకు చెప్పగా, మా అమ్మ మాటకు ఎదురుచెప్పకుండా నువ్వు కన్నెపిల్ల అని నిరూపించుకో అని మోహన్ అన్నాడు.

మరుసటి రోజు మామగారి గదిని శుభ్రం చేయాలని చెప్పి కోడలిని ఆయన గదిలోకి పంపించింది. అప్పటికే ఆమె రాక కోసం ఎదురుచూస్తున్న మామగారు ఆమె రాగానే తలుపులు మూసివేసి ఆమెపై పశువులా మీద పడ్డాడు. వద్దని ప్రాధేయ పడినా వదలకుండా ఆమెను అత్యాచారం చేశాడు. జరిగిన విషయాన్ని అత్తగారి చెప్పింది. నువ్వు కన్య వా కాదా అని తెలుసుకునేందుకు మీ మామగారు పరీక్ష చేశారని, ఇది తమ ఆచారమని చెప్పుకొచ్చింది.

దీంతో కొత్త కోడలు షాక్ తిన్నది. అంతేకాదు ఇలాంటి చిన్న విషయాలను పెద్దవి చేసి సంసారాన్ని నాశనం చేసుకోకు అని కోడలిని హెచ్చరించింది. భయపడిన భాదితురాలు ఎవరితో చెప్పుకోలేక తనతో తానే కుమిలిపోయింది. అయితే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వడంతో అసలు సంగతి బయటపడింది. భర్త, మామ, అత్త పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

For All Tech Queries Please Click Here..!
Topics: