ఇద్దరు అమ్మాయిలతో బెడ్ రూంలో రెచ్చిపోయాడు.. తర్వాత ఏమైందో తెలుసా?

Tuesday, March 24, 2020 02:24 PM Crime
ఇద్దరు అమ్మాయిలతో బెడ్ రూంలో రెచ్చిపోయాడు.. తర్వాత ఏమైందో తెలుసా?

గురగొమ్ లో ఘడి ప్రాంతానికి చెందిన ఓ ఫొటోగ్రాఫర్ కు ఇద్దరు అమ్మాయిలు (మహీ, రియా)తో పరిచయం ఏర్పడింది. వేర్వేరుగా ఫోన్లు చేసి ఫ్రెండ్ షిప్‌మెంటేన్ చెద్దామని చెప్పారు. ఒకే అన్నాడు. ఇతనితో క్లోజ్ గా మూవ్ అయ్యే వారు. ఇలా కొన్ని రోజులు అయ్యింది. 2020, మార్చి 16వ తేదీ సోమవారం మందు ఆఫర్ చేశారు ఆ అమ్మాయిలు. ముందు వెనుకా ఆలోచించకుండా వెళ్లాడు. అందరూ కలిసి మందుకొట్టారు. శృంగారానికి ప్రేరేపించారు. సీన్ కట్ , సంజయ్ అనే వ్యక్తి సీన్ లోకి వచ్చాడు. అప్పటి వరకు ఏమీ అర్థం కాలేదు. సంజయ్ చెప్పే విషయాలు విన్నాక షాక్ తిన్నాడు.

 ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీశాం, రూ. 20 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. లేకపోతే..వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అప్పటికి గాని అర్థం కాలేదు. తాను మోసపోయానని గ్రహించాడు. సార్..రక్షించండి. అంటూ పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరు మహిళలు, సంజయ్ ని అరెస్టు చేశారు. అమ్మాయిలను ఎరగా వేసి డబ్బులను గుంజుతున్నట్లు గతంలో సంజయ్‌పై కేసులు నమోదైనట్లు గుర్తించారు.

Topics: