బెంగళూరు సమీపంలో రూ. 6.2 లక్షలకే 30X40 సైట్!

Thursday, January 3, 2019 12:24 PM Business
బెంగళూరు సమీపంలో రూ. 6.2 లక్షలకే 30X40 సైట్!
  • ఫ్లాట్లు, స్థలాల మీద పెట్టుబడి పెడుతున్న మధ్య తరగతి ప్రజలు
  • కొనుగోలు చేసిన రెండేళ్లలోపే రెట్టింపు అవుతున్న ఆదాయం
  • రూ. 6.2 లక్షలకే 30X40 (2.75 సెంట్లు) సైట్...

అతి తక్కువ కాలంలో పెట్టుబడిన రెట్టింపు చేసుకునే వ్యాపారాల్లో స్థిరాస్తి ఒకటి. మరే ఇతర పొదుపు మరియు పెట్టుబడి పథకాలతో పోల్చితే స్థిరాస్తులు మీద పెట్టే పెట్టుబడులకు ఆదాయం అధికంగా ఉంది. భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు చాలా మంది రియల్ ఎస్టేట్ బాట పడుతున్నారు. మధ్యతరగతి మరియు అప్పుడే ఉద్యోగ జీవితాన్ని ఆరంభించిన యువత కొద్ది మొత్తంలో డబ్బును పొదుపు చేసుకుంటున్నారు. పొదుపు మొత్తం ఓ నిర్ధిష్ట అంచనాని అందుకున్న తరువాత ఆ డబ్బును స్థిరాస్తి మరియు ఇతర పెట్టుబడుల మీదకు మళ్లించి అనతి కాలంలోనే తమ పెట్టుబడిని రెట్టింపు చేసుకుంటున్నారు.

రూ. 6.2 లక్షలకే 30X40 సైట్...
మీరు చదివింది నిజమే... బెంగళూరుకు సమీపంలో 30X40 కొలతల్లో ఉన్న 2.75 సెంట్ల విస్తీర్ణం గల ఒక్కో సైట్ ధర రూ. 6.2 లక్షల మాత్రమే. అనంతపురం జిల్లాలో రెండవ అతి పెద్ద నగరంగా పేరుగాంచిన హిందూపురంలో పలు రకాల పరిశ్రమలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు దగ్గరలో ఉండటం, బెంగళూరు నుండి 100 కిలోమీటర్లు, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఒక గంట ప్రయాణం మాత్రమే ఉండటం... ఇలా మరెన్నో ప్రయోజనాలతో శరవేగంగా అభివృద్ది చెందుతున్న హిందూపురంలో ఇటీవల 38 ఎకరాల్లో అతి పెద్ద వెంచర్ ప్రారంభించారు.

మారుతి స్మృతి గోల్డెన్ సిటీ హిందూపురంలో 800 ప్లాట్లు గల ఏకైక మరియు అది పెద్ద వెంచర్. ఒక్కో ప్లాట్ 30X40 కొలతల్లో 2.75 సెంట్ల విస్తీర్ణం కలదు. ప్రతి ఫ్లాటుకు 30 అడుగుల వెడల్పుతో తారు రోడ్డు వేశారు, చిల్ర్డన్స్ పార్క్, అడల్డ్స్ పార్క్, స్మిమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, నిరంతర భద్రత ఇంకా ఎన్నో వసతులు ఉన్నాయి. ఇది బెంగళూరు-హిందూపురం జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. దీని పరిసర ప్రాంతాల్లో ఎన్నో జాతీయ విద్యా సంస్థలు, స్పిన్నింగ్ మిల్స్, ఇంకా ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎన్‌హెచ్-07 రహదారి వెంబడి ఉన్న బిహెచ్ఇఎల్ సంస్థ మరియు కియా మోటార్స్ ఫ్యాక్టరీల వద్దకు 45 నిమిషాల ప్రయాణం మాత్రమే. 

రెవెన్యూ శాఖ నుండి పూర్తి అనుమతులు పొందిన మరియు సువిశాల విస్తీర్ణంలో ఉన్న మారుతి స్మృతి గోల్డెన్ సిటీలో ఒక్కో ఫ్లాట్ మీద పెట్టే పెట్టుబడి రానున్న రెండు మూడేళ్లలోపు రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. కస్టమర్లకు సులభమైన కొనుగోలు పద్ధతిని కల్పించేందుకు టోకెన్ అమౌంట్ ద్వారా ఫ్లాట్ బుకింగ్, సగం చెల్లింపు మరియు మిగతా సగం మొత్తానికి బ్యాంక్ ద్వారా సులభతరమైన లోన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. బెంగళూరు, కదిరి, అనంతపురం మరియు హిందూపురం నుండి సైట్ విజిటంగ్ కోసం, బుకింగ్స్ మరియు పూర్తి వివరాల కోసం సంప్రదించండి:
Maruti Smrithi Golden City
Contact: 9666188854