Amazon Offers: పండుగ సీజన్లో అమెజాన్ అదిరే ఆఫర్లు.. వీటిపై భారీ డిస్కౌంట్ను పొందండి

Thursday, December 17, 2020 01:00 PM Business
Amazon Offers: పండుగ సీజన్లో అమెజాన్ అదిరే ఆఫర్లు.. వీటిపై భారీ డిస్కౌంట్ను పొందండి

దేశంలో పండుగ సీజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు పలు రకాల గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అంతేకాక, వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఆయా బ్యాంకులతో చేసే చెల్లింపులపై అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ పండుగ సీజన్లో ప్రకటించిన ఆఫర్లలో భాగంగా వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు వంటి గృహోపకరణాలపై అమెజాన్ ప్రకటించిన డిస్కౌంట్లపై ఓలుక్కేద్దాం.

హైయర్ 565 ఎల్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్

హైయర్ కంపెనీ నుండి ప్రీమియం రేంజ్లో అందుబాటులో ఉన్న 565 ఎల్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ కొనుగోలుపై 50 శాతం అనగా రూ .52,010 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో రూ.1,05,000లుగా ఉన్న హైయర్ 565 ఎల్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ను 52,990 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ బేసిక్స్ 564 ఎల్ ఫ్రాస్ట్-ఫ్రీ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్

అమెజాన్ బేసిక్స్ నుండి అందుబాటులో ఉన్న 564 ఎల్ ఫ్రాస్ట్ ఫ్రీ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్పై 45 శాతం అనగా రూ .34,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ పండుగ ఆఫర్లలో భాగంగా మీరు దీన్ని అమెజాన్ సైట్లో రూ .40,999లకే  కొనుగోలు చేయవచ్చు.

శామ్సంగ్ 700 ఎల్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ సైడ్- బై -సైడ్ రిఫ్రిజిరేటర్

శామ్సంగ్ నుండి అందుబాటులో ఉన్న 700 ఎల్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ సైడ్- బై -సైడ్ రిఫ్రిజిరేటర్పై 25 శాతం అనగా రూ.22,100 డిస్కౌంట్ లభిస్తుంది. పండుగ ఆఫర్లలో భాగంగా దీన్ని రూ.67,490లకే కొనుగోలు చేయవచ్చు.

LG 668 L InstaView డోర్-ఇన్-డోర్ ఇన్వర్టర్ లీనియర్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్

ఎల్జీ కంపెనీ నుండి అందుబాటులో ఉన్న ఎల్ ఇన్స్టా వ్యూ డోర్ ఇన్ డోర్ ఇన్వర్టర్ లీనియర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్పై 25‌‌ శాతం అనగా రూ. 49,300 డిస్కౌంట్ లభిస్తుంది. పండుగ ఆఫర్లలో భాగంగా దీన్ని  మీరు రూ.1,44,990 లకే కొనుగోలు చేయవచ్చు.

పానాసోనిక్ 1.5 టన్ను 5 స్టార్ వై-ఫై ట్విన్ కూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎసి

పానాసోనిక్ కంపెనీకి చెందిన 1.5 టన్ను 5 స్టార్ వై-ఫై ట్విన్ కూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎసిపై 27 శాతం అనగా రూ.14,510 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. పండుగ ఆఫర్లలో భాగంగా మీరు దీన్ని రూ.39,990లకే కొనుగోలు చేయవచ్చు.

క్యారియర్ 1.5 టన్ను 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎసి

క్యారియర్ నుండి అందుబాటులో ఉన్న 1.5 టన్ను 5 స్టార్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఎసిపై 38 శాతం అనగా రూ .22,991 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ .59,990గా ఉన్న ఈ ఏసీని పండుగ ఆఫర్లో భాగంగా రూ .36,999లకే కొనుగోలు చేయవచ్చు.

ఎల్జీ 1.5 టన్ను 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎసి

పండుగ ఆఫర్లలో భాగంగా అమెజాన్లో ఎల్జీ 1.5 టన్ను 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎసిపై 34 శాతం అనగా రూ .19,950 డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ సైట్లో దీన్ని మీరు రూ .39,490లకే కొనుగోలు చేయవచ్చు.

శామ్‌సంగ్ 6.0 కిలోల ఇన్వర్టర్ 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్

శామ్‌సంగ్ కంపెనీకి చెందిన 6.0 కిలోల ఇన్వర్టర్ 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్పై 22 శాతం అనగా రూ .5,910 డిస్కౌంట్ లభిస్తుంది. దీన్ని మీరు రూ .20,990లకే కొనుగోలు చేయవచ్చు.

గోద్రేజ్ 6.2 కిలోలు పూర్తిగా ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్

గోద్రేజ్ కంపెనీకి చెందిన 6.2 కిలోల ఫుల్ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్పై 39 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ పండుగ ఆఫర్లలో భాగంగా రూ .10,990లకే దీన్ని కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ బేసిక్స్ 6 కిలోల ఫుల్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్

అమెజాన్ బేసిక్స్కు చెందిన రూ. 32,000గా ఉన్న 6 కిలోల ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ను పండుగ ఆఫర్లలో భాగంగా రూ.14,499లకే కొనుగోలు చేయవచ్చు.

 
 

For All Tech Queries Please Click Here..!