టీవీఎస్ అపాచీ RR 310 ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌

Wednesday, March 11, 2020 12:24 PM Automobiles
టీవీఎస్ అపాచీ RR 310 ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహనతయారీదారులలో ఒకటిగా పేరు గాంచిన టీవీఎస్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి బ్రాండ్ యొక్క కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని ప్రవేశపెట్టింది. టీవీఎస్ సంస్థ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుందాం, !హోసూర్ ఆధారిత సంస్థ అయిన టీవీఎస్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 యొక్క రిఫ్రెష్ వెర్షన్ను విడుదల చేసింది. ఇది ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ షార్ప్ స్టయిలింగ్ తో పునః రూపకల్పన చేయబడింది.