అలెర్ట్: మళ్ళీ భారీ వర్షాలు

Tuesday, August 5, 2025 08:21 AM Weather
అలెర్ట్: మళ్ళీ భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

బుధవారం నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: