అలెర్ట్: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

Saturday, July 5, 2025 07:17 AM Weather
అలెర్ట్: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: