ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
Sunday, June 1, 2025 08:22 AM Weather
ఆదివారం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
సోమవారం ఉత్తరాంధ్ర,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 49మిమీ, విజయనగరం జిల్లా పెద్దనడిపల్లిలో 46మిమీ, డెంకాడలో 43మిమీ, శ్రీకాకుళం జిల్లా గరికిపాలెం 42మిమీ వర్షపాతం నమోదయింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



