ఆ ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Monday, August 18, 2025 07:59 AM Weather
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలోని శ్రీకాకుళం,విజయనగరం, కోనసీమ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)