బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. జాగ్రత్తగా ఉండండి
Wednesday, August 20, 2025 07:38 AM Weather
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది.
ఇప్పటికే హైదరాబాద్, ములుగు, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



