అలెర్ట్: ఆ ప్రాంతాల్లో వర్షాలు కుమ్మేస్తాయి..

Wednesday, June 25, 2025 07:39 AM Weather
అలెర్ట్: ఆ ప్రాంతాల్లో వర్షాలు కుమ్మేస్తాయి..

మరో ఐదు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: