రాష్ట్రానికి భారీ వర్ష సూచన

Wednesday, June 18, 2025 07:12 AM Weather
రాష్ట్రానికి భారీ వర్ష సూచన

రానున్న ఐదు రోజులు తెలంగాణలో భారీ వర్షపాతాలు నమోదు అవుతాయని వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ లోని గంగా తీరప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురువనున్నాయని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుజిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు గంటలకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: