చురుగ్గా సాగుతున్న నైరుతి రుతుపవనాలు.. దాని ప్రభావం ఇలా..

Sunday, June 29, 2025 07:20 AM Weather
చురుగ్గా సాగుతున్న నైరుతి రుతుపవనాలు.. దాని ప్రభావం ఇలా..

నైరుతి రుతుపవనాలు చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో రానున్న 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. గంటకు 40-50KMల వేగంతో ఈదురు గాలులతో కూడిన వానలు పడనున్నాయి. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్,ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్ లో ఓ మోస్తారు వర్షాలు కురువనున్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: