హైదరాబాద్ వాసులకు రెడ్ అలర్ట్
Wednesday, July 23, 2025 08:15 PM Weather
హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం మరో కీలక సూచన చేసింది. ఈ రోజు సాయంత్రం నుండి రాత్రి సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రహదారులపై భారీగా వర్షపు నీరు నిలుస్తుందని పేర్కొంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
