రెయిన్ అలెర్ట్: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Friday, July 11, 2025 07:12 AM Weather
రెయిన్ అలెర్ట్: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

మూడు రోజుల పాటు ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో గాలులు వీయవచ్చునని హెచ్చరించింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అల్లూరి, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురవనున్నట్లు పేర్కొంది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: