బిగ్ అలెర్ట్: ఈ రోజు ఇంట్లో నుండి బయటకు రాకండి
Saturday, August 16, 2025 07:19 AM Weather
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మాన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
అటు తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



