భారత్ లో టిక్ టాక్ రీ ఎంట్రీ..?
Saturday, August 23, 2025 07:15 AM Technology
షార్ట్ వీడియో యాప్ 'టిక్ టాక్' సేవలు భారత్ లో మళ్లీ అందుబాటులోకి రాబోతుందని జాతీయ మీడియాలో చర్చ నడుస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారి టిక్ టాక్ వెబ్సెట్ అనేకమందికి అందుబాటులోకి రావడమే ఈ తరహా చర్చకు కారణమైంది.
2020లో సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలతో చైనాకు చెందిన ఈ యాప్ ను కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే. అయితే నిన్న టిక్ టాక్ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చినట్లు చాలా మంది చెబుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)