మంచి క్రెడిట్ స్కోర్ కావాలంటే ఏం చేయాలి..?

Tuesday, June 10, 2025 10:36 PM Technology
మంచి క్రెడిట్ స్కోర్ కావాలంటే ఏం చేయాలి..?

మంచి క్రెడిట్ స్కోరు కావాలంటే కొన్ని కీలక విషయాలు పాటించాలి. బిల్లులు, ఈఎంఐలు సకాలంలో చెల్లించాలి. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30 శాతం లోపే ఉండేలా చూసుకోవాలి. పర్సనల్ లోన్, హోమ్ లోన్, క్రెడిట్ మిక్స్ కలిగి ఉండాలి.

తరచూ రుణాల కోసం దరఖాస్తు చేయకూడదు. అది స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే తరచూ క్రెడిట్ స్కోరు ను తనిఖీ చేసి తప్పులుంటే వెంటనే సరి చేసుకోవాలి.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: