యూపీఐ సేవలు ఇక ఉచితం కాదా..?

Wednesday, August 6, 2025 12:00 PM Technology
యూపీఐ సేవలు ఇక ఉచితం కాదా..?

యూపీఐ లావాదేవీలను నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్ల (పీఏ) నుంచి ఛార్జీలు వసూలు చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని బ్యాంకులు వసూలును ప్రారంభించాయి కూడా. ఫలితంగా భవిష్యత్తులో వినియోగదారులపైనా కొంతమేర ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలకు ఈ ఎండీఆర్ వర్తించడం లేదు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: