వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్డేట్..
Wednesday, August 20, 2025 10:08 PM Technology
వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సరికొత్తగా షెడ్యూల్ కాల్ ఆప్షన్ వచ్చింది. వాట్సాప్ లో కాల్ ఐకాన్ పై ట్యాప్ చేసి కాంటాక్ట్ లేదా గ్రూప్ను ఎంచుకోండి. షెడ్యూల్ కాల్ ఆప్షన్ ఎంచుకోని డేట్, టైమ్ సెట్ చేయండి. వీడియో కాల్ లేదా ఆడియో కాల్ ఏది కావాలో ఎంచుకోండి.
గ్రీన్ బటన్ను ట్యాప్ చేయగా ఇప్పుడు, మీ వాట్సాప్ షెడ్యూల్ కాల్ రాబోయే కాల్స్ లిస్టులో కనిపిస్తుంది. ముందుగా వాట్సాప్ కాల్స్ జాయిన్ అయ్యే వారందరికీ రిమైండర్ను పంపుతుంది. ఇన్-కాల్ ఇంటరాక్షన్ టూల్స్ ను కూడా మెటా కొత్తగా ప్రవేశపెట్టింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



