చాట్ జీపీటీని వెనక్కి నెట్టేసిన ఇండియన్ స్టార్టప్

Tuesday, July 22, 2025 09:33 PM Technology
చాట్ జీపీటీని వెనక్కి నెట్టేసిన ఇండియన్ స్టార్టప్

ChatGPTని Perplexity Al దాటేసి సంచలనం సృష్టిస్తోంది. యాపిల్ యాప్ స్టోర్ లో నంబర్-1లో ఉంది. Perplexity Pro సబ్స్క్రిప్షన్ కు ఏడాదికి రూ.17వేలు చెల్లించాల్సి ఉండగా ఎయిర్టెల్ యూజర్లకు ఫ్రీగా అందిస్తున్నారు. దీంతో ఆ యాప్ డౌన్లోడ్స్ భారీగా పెరిగాయి. ఈ యాప్ ను 31 ఏళ్ల భారత యువకుడు అరవింద్ శ్రీనివాస్ సృష్టించారు. అరవింద్ 1994లో చెన్నైలో జన్మించారు. మద్రాస్ ఐఐటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: