మనిషిని కడిగే వాషింగ్ మిషన్

Sunday, August 24, 2025 04:20 PM Technology
మనిషిని కడిగే వాషింగ్ మిషన్

మనిషిని కడిగే వాషింగ్ మిషన్ ను జపాన్ రూపొందించింది. ఇది కేవలం 15 నిమిషాల్లోనే మనిషికి స్నానం చేయిస్తుంది. దీనికి మిరై హ్యూమన్ వాషింగ్ మిషన్ అని పేరు పెట్టారు. ఇందులో ఉండే జెట్స్ కేవలం శుభ్రపరచడమే కాకుండా అందులో ఉండే సెన్సార్స్ ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జపాన్ 1970లోనే దీన్ని కనిపెట్టగా మళ్లీ తాజాగా మరోసారి తయారు చేశారు. ఇది AI ఆధారిత పరికరం.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: