వాట్సప్ లో ఫోటో డౌన్ లోడ్ చేస్తున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్లే..
Friday, May 30, 2025 03:00 PM Technology
అడ్వాన్స్ డ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అదే స్థాయిలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. తాజాగా వాట్సాప్ ఇమేజ్ స్కాం బయటపడింది. జబల్ పూర్ కు చెందిన 28ఏళ్ల వ్యక్తి వాట్సాప్ లో వచ్చిన ఓ ఫొటోను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ కొత్త ఫొటో స్కాంలో సైబర్ నేరగాళ్లు స్టేగానోగ్రఫీ అనే టెక్నిక్ ఉపయోగించారు. ఫొటో డౌన్లోడ్ అయిన తరువాత పాస్ వర్డ్లు దొంగిలిస్తారు. తెలియని నంబర్ల నుండి వచ్చే ఫొటోలు డౌన్లోడ్ చేసుకోవద్దని, ఆటో డౌన్లోడ్ ఆప్షన్ డిసెబుల్ చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)