ViVo X100 ప్రో ధరపై భారీ డిస్కౌంట్
Wednesday, July 23, 2025 03:46 PM Technology
వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ X100 ప్రో అమెజాన్లో రూ.36,000 భారీ డిస్కౌంట్ తో లభ్యమవుతోంది. అసలు దీని ధర రూ.89,999 కాగా, ఇప్పుడు రూ.54,990కి అందుతోంది.
HDFC కార్డ్ దారులకు అదనంగా రూ.1,500 తగ్గింపుతో రూ.53,490కే దొరుకుతుంది. ఎంపిక చేసిన కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ, పాత ఫోన్ ఎక్స్ చేంజ్ పై రూ.33,350 వరకు తగ్గింపు లభిస్తుంది. 16GB RAM, 512GB స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ 100W ఛార్జింగ్, 5400mAh బ్యాటరీతో ఆకట్టుకుంటోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



