మన గురించి మొత్తం తెలిసిపోతుంది
Monday, August 4, 2025 12:30 PM Technology
గూగుల్ మన జీవితంలో ఓ ముఖ్య భాగమైంది. గూగుల్ సెర్చ్, మ్యాప్స్, యూట్యూబ్, జీమెయిల్, ఫోన్ ద్వారా యూజర్ల సమాచారం సేకరిస్తోంది. సెర్చ్ హిస్టరీ, లొకేషన్, వీడియో అభిరుచులు, షాపింగ్ డిటెయిల్స్ వంటి అనేక విషయాలు గూగుల్ కి తెలుస్తున్నాయి.
అయితే యూజర్లు MyActivity.google.com, AdsSettings.google.com లో ఆ వివరాలను చెక్ చేసుకోవచ్చు. ట్రాకింగ్ తగ్గించేందుకు డేటా డిలీట్ చేయడం, ప్రైవసీ సెట్టింగ్స్ మార్చడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)