INSTA క్రియేటర్లకు గుడ్ న్యూస్
Wednesday, April 23, 2025 04:12 PM Technology

ఇన్స్టాగ్రామ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వీడియో ఎడిటింగ్ కోసం `ఎడిట్స్' పేరుతో కొత్త యాప్ విడుదాక చేసింది. దీంతో ఇకపై మొబైల్ లోనే సులభంగా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సింగిల్ క్లిక్ తో టచ్ అప్, మ్యూజిక్ క్యాటలాగ్, టైమర్, కౌంట్ డౌన్ వంటి టూల్స్ ను వినియోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ యాప్ లో ఎడిట్ చేసిన వీడియోలను వెంటనే ఇన్స్టా, ఫేస్ బుక్ లో షేర్ చేసుకోవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: