గూగుల్లో ఇవి సెర్చ్ చేస్తే జైలుకే..

Wednesday, August 13, 2025 12:30 PM Technology
గూగుల్లో ఇవి సెర్చ్ చేస్తే జైలుకే..

ప్రతి విషయానికి గూగుల్ చేయడం మనకు అలవాటు. కానీ కొన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే జైలు శిక్ష ఖాయం అంటున్నారు టెక్ నిపుణులు. భారత్ లోని ఐటీ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గూగుల్లో చిన్నారుల అశ్లీలత (చైల్డ్ పోర్నోగ్రఫీ)ని సెర్చ్ చేయడం నేరం. వీటిని శోధిస్తూ పట్టుబడితే ఐదు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

అలాగే గూగుల్లో బాంబు తయారీ మార్గాలను వెతకడం, హ్యాకింగ్ పద్దతుల కోసం సెర్చ్ చేస్తూ పట్టుబడితే జైలు శిక్ష పడుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: