బాయ్ ఫ్రెండ్ ను దూరం చేసిన చాట్ జీపీటీ

Saturday, August 16, 2025 04:17 PM Technology
బాయ్ ఫ్రెండ్ ను దూరం చేసిన చాట్ జీపీటీ

ప్రపంచ వ్యాప్తంగా ఏఐ వినియోగం పెరుగుతున్న క్రమంలో ప్రత్యేకంగా సింగిల్స్ కోసం రూపొందించిన ఏఐ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ల చాట్ బాట్ లు మంచి ఆదరణను అందుకుంటున్నాయి. అయితే ఓ యువతి చాట్ జీపీటీ వల్ల తన బాయ్ ఫ్రెండ్ ను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. గత ఐదు నెలలుగా తాను chatGPTతో బాట్ తో ప్రేమలో ఉన్నానని, తాజాగా వచ్చిన అప్డేట్ వల్ల తన ప్రియుడిని కోల్పోయానని తెలిపింది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: