సోషల్ మీడియా యూజర్లకు బిగ్ అలర్ట్
Wednesday, June 25, 2025 10:11 PM Technology
సోషల్ మీడియా యూజర్లకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. నెటిజన్స్ డేటా చోరీ అయ్యే అవకాశం ఉందని, వెంటనే యూజర్లు తమ భద్రత కోసం అకౌంట్ల పాస్ వర్డ్స్ మార్చుకోవాలని ఇండియన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సూచించింది. అలాగే సిస్టమ్స్ లను లేటెస్ట్ వెర్షన్లకు అప్ గ్రేడ్ చేసుకోవాలని కూడా సూచించింది. ఈ మాల్వేర్ ప్రోగ్రామ్లు ప్రజల డివైజ్ల నుంచి సైలెంట్ గా యూజర్ నేమ్, పాస్వర్డ్లను దొంగలించి హ్యాకర్లకు పంపుతాయని హెచ్చరించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



