వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్

Saturday, May 24, 2025 06:37 PM Technology
వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్

వాట్సప్ ఈసారి వాయిస్ చాట్ అనే కొత్త గ్రూప్ ఫీచర్ను తీసుకొచ్చింది. గ్రూప్ కాల్ చేయాల్సిన అవసరం లేకుండానే, సెలెక్ట్ చేసిన యూజర్లతో లైవ్ ఆడియో సంభాషణలు చేసుకోవచ్చు. యూజర్లు గ్రూప్లో ఎప్పుడైనా లైవ్ కనెక్ట్ కావచ్చని వాట్సాప్ తెలిపింది. సాధారణ వాయిస్ లేదా వీడియో కాల్ల మాదిరిగా కాకుండా, ప్రతి ఒక్కరూ రింగ్ చేయరు. ఈ వాయిస్ చాట్ సైలెంట్ మోడ్ లో ప్రారంభమై చాట్ విండో కింద కనిపిస్తుంది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: