వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్
Wednesday, April 30, 2025 08:45 AM Technology

వాట్సప్ వెబ్ యూజర్లకు వాట్సాప్ మాతృ సంస్థ మెటా శుభవార్త చెప్పింది. వాట్సప్ వెబ్లో ఇకపై వాయిస్, వీడియో కాల్స్ చేసే సౌలభ్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్.. త్వరలోనే అందరికి అందుబాటులోకి రానుందని వాబీటా ఇన్ఫో తన బ్లాగ్ లో పంచుకుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: