చరిత్ర సృష్టించిన ఒకే ఒక్కడు..!
Sunday, July 6, 2025 10:00 AM Sports
ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై తన ఫామ్ కొనసాగిస్తున్న ఇండియన్ యంగ్ ప్లేయర్ వైభవ్ నాల్గవ వన్డేలో సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. తొలి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేయడంలో విఫలమైన వైభవ్ మూడో మ్యాచ్లో 31 బంతుల్లో 81 పరుగులు చేశాడు. తాజాగా నాలుగో మ్యాచ్ సెంచరీ సాధించి వైభవ్ చరిత్ర సృష్టించాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
