భారత బౌలర్ షమీపై భార్య సంచలన ఆరోపణలు

Saturday, August 16, 2025 10:07 AM Sports
భారత బౌలర్ షమీపై భార్య సంచలన ఆరోపణలు

భారత పేసర్ షమీ, అతని భార్య విడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత నుంచి ఆమె షమీపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కూతురిని పట్టించుకోవడం లేదంటూ తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. షమీ తన గర్ల్ ఫ్రెండ్స్ పిల్లలకు ప్రాధాన్యత ఇస్తాడని, వారికి ఖరీదైన బహుమతుల్ని ఇస్తాడని, కానీ కూతురిని మాత్రం పూర్తిగా విస్మరించాడని ఆమె ఆరోపణలు చేశారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: