స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్
Thursday, July 17, 2025 09:00 AM Sports
విధ్వంసకర వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కికు గుడ్ బై చెప్పనున్నట్లు ESPN cricinfo పేర్కొంది. ఈ నెల 22వ తేదీన ఆస్ట్రేలియాతో జరిగే రెండో T20 మ్యాచ్ తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తారని చెప్పుకొచ్చింది. కాగా రస్సెల్ 2012, 2016 T20 వరల్డ్ కప్ లలో విండీస్ తరపున ఆడాడు. 2019 నుంచి T20 క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ లో రస్సెల్ కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



