నేటి నుండి మూడో టెస్టు

Thursday, July 10, 2025 12:41 PM Sports
నేటి నుండి మూడో టెస్టు

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ లు పూర్తయ్యాయి. లీడ్స్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ ను 336 పరుగుల తేడాతో భారత్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. సిరీస్ ఇప్పుడు 1-1తో సమంగా ఉంది. మూడో మ్యాచ్ ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: